Dhaba Style Chicken Curry : దాబా స్టైల్‌లో చికెన్‌ను చిక్కని గ్రేవీతో వచ్చేలా ఇలా కర్రీలా వండుకోండి..!
Dhaba Style Chicken Curry : చికెన్ ను మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూనే ఉంటాం. చికెన్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారికి చికెన్ ఎంతో ఉపయోగపడుతుంది. చికెన్ తో బిర్యానీ, పులావ్ లతోపాటు కూరను కూడా తయారు చేస్తూ ఉంటారు. హోటల్స్ లో, దాబాలలో చేసే చికెన్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా చాలా … Read more









