Dibba Rotti : పొట్టు మినప పప్పుతో చేసే దిబ్బ రొట్టి.. ఎంతో రుచిగా ఉంటుంది.. అసలు వదలరు..
Dibba Rotti : మన అమ్మమ్మల కాలంలో చేసిన అల్పాహారాల్లో దిబ్బ రొట్టె ఒకటి. మినపప్పు ఉపయోగించి చేసే ఈ దిబ్బ రొట్టెను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో బలం కలుగుతుంది. దిబ్బ రొట్టెను చట్నీలతో కాకుండా తేనె పానకంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కానీ ప్రస్తుతయ కాలంలో వీటిని తయారు చేసి తీసుకునే వారు చాలా తక్కువగా ఉన్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ దిబ్బ రొట్టెలను, తేనె పానకాన్ని ఎలా తయారు … Read more









