Carrot Fry : క్యారెట్ లో కొబ్బరి వేసి రుచిగా ఇలా ఫ్రై చేయండి.. రైస్ లో తింటే సూపర్ గా ఉంటుంది..

Carrot Fry : క్యారెట్ తో మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. క్యారెట్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యారెట్ తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. క్యారెట్ తో త‌ర‌చూ చేసే వంట‌కాల్లో క్యారెట్ ఫ్రై ఒక‌టి. ఈ క్యారెట్ ఫ్రైను కొబ్బ‌రి తురుము వేసి మ‌నం మ‌రింత రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి వేసి చేసే … Read more

Carrot Fry : క్యారెట్ అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే మొత్తం లాగించేస్తారు..

Carrot Fry : క్యారెట్ ను మ‌నం ఆహారంగా తీసుకుంటాం. దీనిని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ ఎ ల‌భించ‌డంతోపాటు ఇత‌ర పోష‌కాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. క్యారెట్ ను ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతోపాటు దీనితో ఫ్రై ని కూడా చేసుకుని తింటాం. క్యారెట్ ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వారు కూడా తినేలా క్యారెట్ ఫ్రై ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. త‌రిగిన క్యారెట్స్ – పావు … Read more

Carrot Fry : క్యారెట్‌ల‌ను నేరుగా తిన‌లేం అనుకుంటే.. ఇలా చేసి తినండి.. బాగుంటుంది..!

Carrot Fry : కంటిచూపును మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాలు అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది క్యారెట్. క్యారెట్ ను నేరుగా తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా కూడా మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. క్యారెట్ లో పొటాషియం, కాల్షియం, ఐర‌న్, జింక్, మాంగ‌నీస్ వంటి ఖ‌నిజాల‌తోపాటు విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఉంటాయి. ఇక క్యారెట్ ను వివిధ ఆహార ప‌దార్థాల త‌యారీలో … Read more