Cashew Nuts Tomato Curry : జీడిపప్పు, టమాట కూర.. రుచి, పోషకాలు మీ సొంతం..!
Cashew Nuts Tomato Curry : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడి పప్పు కూడా ఒకటి. జీడిపప్పును తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రక్త హీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీని నియంత్రించడంలో జీడిపప్పు ఎంతో సహాయపడుతుంది. జీడిపప్పును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. దీన్ని … Read more









