Paper Dosa : కరకరలాడుతూ ఉండేలా.. పేపర్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?
Paper Dosa : ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే దోశల రుచి తెలియని వారు ఉండనే ఉండరు. దోశలను చాలా సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు. దోశలు మనకు బయట హోటల్స్ లో, టిఫిన్ సెంటర్లలో ఎక్కడపడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి. అయితే మనం బయట తినే దోశలు చాలా పలుచగా, కరకరలాడుతూ పేపర్ లా ఉంటాయి. కానీ ఇంట్లో వీటిని తయారు చేస్తున్నప్పటికీ చాలా మందికి పేపర్ లా దోశలను తయారు చేసుకోవడం రాదు. పేపర్ … Read more









