Wheat Dosa : గోధుమ పిండి దోశను అప్పటికప్పుడు ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Wheat Dosa : మనలో చాలా మంది ఉదయం పూట ఏ అల్పాహారం చేయాలా అని సతమతమవుతూ ఉంటారు. అలాగే ఉదయం పూట కొందరికి సమయం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొందరికి రోజూ ఒకేరకం టిఫిన్స్ తిని విసిగిపోతూ ఉంటారు. అలాంటి వారందరు ఇప్పుడు చెప్పిన విధంగా రుచికరమైన అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా … Read more









