Carrot Aloo Fry : క్యారెట్‌, ఆలూ ఫ్రై త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Carrot Aloo Fry : మ‌నం వంటింట్లో కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌కర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి రెండు, మూడు కూర‌గాయ‌ల‌ను క‌లిపి ఒకే కూర‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌తో కూర చేయ‌డానికి సాధ్య‌ప‌డ‌దు. కొన్ని ర‌కాల కూర‌గాయ‌లు మాత్ర‌మే ఇలా చేయ‌డానికి వీలుగా ఉంటాయి. ఈ విధంగా చేయ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్స్, ఆలుగ‌డ్డ‌లు కూడా ఉన్నాయి. ఇవి రెండు కూడా మ‌న శ‌రీరానికి మేలు చేసేవే. … Read more