Pachi Kobbari Pachadi : పచ్చి కొబ్బరిపచ్చడిని ఇలా చేసి చూడండి.. విడిచిపెట్టకుండా తినేస్తారు..!
Pachi Kobbari Pachadi : ఉదయం చేసుకునే అల్పాహారాలను తినడానికి మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. ఇలా తయారు చేసే వాటిల్లో పచ్చి కొబ్బరి పచ్చడి కూడా ఒకటి. పచ్చి కొబ్బరిని తీపి పదార్థాల తయారీలో కూడా వాడుతూ ఉంటాం. పచ్చి కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగుపరచడంలో పచ్చి కొబ్బరి ఎంతగానో సహాయపడుతుంది. తరచూ పచ్చి కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం వల్ల … Read more









