Cut Mirchi Bajji : క‌ట్ మిర్చి బ‌జ్జీని ఎలా త‌యారు చేయాలంటే..?

Cut Mirchi Bajji : సాయంత్రం స‌మ‌యాల‌లో తిన‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకుని తినే వాటిలో మిర్చి బ‌జ్జీ కూడా ఒక‌టి. ఉల్లిపాయ‌ల‌తో క‌లిపి తింటే మిర్చి బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. మిర్చి బ‌జ్జీని మ‌రింత రుచిగా క‌ట్ మిర్చి బజ్జీలా కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. చాలా సులువుగా వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు … Read more