Chicken 65 : బయట దొరికే చికెన్ 65ని ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండి..!
Chicken 65 : చికెన్ తో చేసే వంటకాలలో చికెన్ 65 ఒకటి. చికెన్ 65 మనకు బయట ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ 65 ను మనం ఇంట్లో కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా ఉండే చికెన్ 65 ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ 65 తయారీకి కావల్సిన … Read more









