Aratikaya Vepudu : అరటికాయ వేపుడు.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!
Aratikaya Vepudu : మనం వంటింట్లో రకరకాల వేపుడు కూరలను తయార చేస్తూ ఉంటాం. ఇలా వేపుడు కూరలను తయారు చేయడానికి సులువుగా ఉండే వాటిల్లో పచ్చి అరటి కాయలు ఒకటి. పచ్చి అరటి కాయలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా పచ్చి అరటి కాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి అరటి కాయలల్లో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు పచ్చి … Read more









