Uppu Chepala Fry : ఉప్పు చేప‌ల ఫ్రై ని ఇలా చేయాలి.. రుచి అదిరిపోతుంది..!

Uppu Chepala Fry : చేప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో చేప‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డే వారికి చేప‌లు మంచి ఆహార‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. చేప‌ల‌తో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం కూడా. మ‌న‌కు మార్కెట్ లో ప‌చ్చి చేప‌లే కాకుండా ఎండిన చేప‌లు కూడా ల‌భిస్తూ ఉంటాయి. ఇలా … Read more