Boiled Egg Tomato Curry : కోడిగుడ్లను ఉడకబెట్టి టమాటాలతో ఇలా కలిపి వండండి.. అదిరిపోతుంది..!
Boiled Egg Tomato Curry : గుడ్డును తినడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయని మనందరికీ తెలుసు. తక్కువ ఖర్చులో శరీరానికి పోషకాలను అందించే ఆహారాల్లో గుడ్డు ఒకటి. గుడ్డును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కండరాలు బలంగా తయారవుతాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా కోడి గుడ్డు సహాయపడుతుంది. కోడి గుడ్డుతో రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. … Read more









