Pressure Cooker Biryani : ప్రెష‌ర్ కుక్క‌ర్ లో బిర్యానీని ఇలా సుల‌భంగా వండ‌వ‌చ్చు..!

Pressure Cooker Biryani : బిర్యానీ అన‌గానే మ‌న‌కు ముందుగా దానికి కావ‌ల్సిన ప‌దార్థాలు.. చేయాల్సిన విధానం అన్నీ గుర్తుకు వ‌స్తాయి. అందుకు త‌గిన పాత్ర ఉండాలి. అలాగే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. పాత్రలో అన్నీ వేశాక మూత పెట్టి చుట్టూ గాలి బ‌య‌ట‌కు రాకుండా పిండి పెట్టాలి. ఇలా ఎంతో శ్ర‌మ‌తో బిర్యానీని చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత శ్ర‌మ ఎందుకు అనుకునేవారు బిర్యానీని చాలా సుల‌భంగా చేయ‌వచ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. కింద చెప్పిన … Read more

Chicken Leg Piece Fry : నోరూరించే చికెన్ లెగ్ పీస్ ఫ్రై.. త‌యారీ ఇలా..!

Chicken Leg Piece Fry : చికెన్‌.. ఈ పేరు చెప్ప‌గానే ఎవ‌రికైనా స‌రే నోరు ఊరిపోతుంది. దీంతో అనే ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. కూర‌, ఫ్రై, బిర్యానీ.. ఇలా చాలా ర‌కాల వంట‌ల‌ను చికెన్‌తో చేస్తుంటారు. అయితే కేవ‌లం చికెన్ లెగ్స్‌తో మాత్ర‌మే కొన్ని వంట‌ల‌ను చేయ‌వచ్చు. వాటిల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. స‌రిగ్గా చేయాలేకానీ లొట్ట‌లేసుకుంటూ తినేస్తారు. ఇక చికెన్ లెగ్ పీస్ … Read more

Pandu Mirchi Tomato Pachadi : పండు మిర్చి ట‌మాట ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటుంది..!

Pandu Mirchi Tomato Pachadi : మ‌నం అనేక ర‌కాల నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసే నిల్వ ప‌చ్చ‌ళ్ల‌లో పండు మిర్చి ట‌మాట ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. చాలా మంది కేవ‌లం పండు మిర్చిని ఉప‌యోగించి ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటారు. పండు మిర్చితో ట‌మాటాల‌ను క‌లిపి కూడా ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసుకున్న ప‌చ్చ‌డి కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎంతో సులువుగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more

Bendakaya Pulusu : బెండ‌కాయ పులుసును ఇలా చేస్తే.. అస్స‌లు విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Bendakaya Pulusu : బ‌రువు తగ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే కూర‌గాయ‌లలో బెండ‌కాయ ఒక‌టి. బెండ‌కాయ‌ను త‌ర‌చూ మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బెండ‌కాయ జిగురుగా ఉంటుంది అన్న మాటే కానీ బెండ‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో బెండ‌కాయ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం ప‌లు ర‌కాల‌ క్యాన్స‌ర్ ల బారిన ప‌డకుండా చేసే … Read more

Sesame Seeds Laddu : ర‌క్తం తక్కువ‌గా ఉన్న‌వారు, కీళ్ల నొప్పుల బాధితులు.. రోజూ తినాల్సిన ల‌డ్డూలు ఇవి..!

Sesame Seeds Laddu : మ‌నం వంటింట్లో త‌ర‌చుగా నువ్వుల‌ను ఉప‌యోగిస్తూ ఉన్నాం. నువ్వుల నుండి తీసిన నూనెతో కూర‌లు, ప‌చ్చ‌ళ్ల త‌యారీతోపాటు చ‌ర్మం, జుట్టు సంర‌క్ష‌ణ‌లో భాగంగా కూడా ఉప‌యోగిస్తూ ఉన్నాం. నువ్వుల‌ను పొడిగా చేసి కూడా వాడుతూ ఉంటాం. అవే కాకుండా నువ్వుల‌ను తీపి ప‌దార్థాలు, పిండి వంట‌కాల త‌యారీలోనూ ఎక్కువ‌గానే ఉప‌యోగిస్తూ ఉన్నాం. నువ్వులు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నువ్వుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి … Read more

Putnala Chutney : ఇడ్లీ.. దోశ‌.. ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా స‌రే.. పుట్నాల చ‌ట్నీని ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

Putnala Chutney : చాలా మంది ఇడ్లీలు, దోశ‌లు వంటి టిఫిన్ల‌తో ప‌ల్లీలు లేదా కొబ్బ‌రి చ‌ట్నీల‌ను త‌యారు చేసి తింటుంటారు. అయితే పుట్నాల‌తోనూ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. స‌రిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఏ టిఫిన్‌లోకి అయినా స‌రే రుచిక‌రంగా పుట్నాల చ‌ట్నీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్నాల చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పుట్నాలు – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – 2 టేబుల్ … Read more

Royyala Masala Kura : రొయ్య‌ల మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..!

Royyala Masala Kura : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల‌లో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అతి ముఖ్య‌మైన పోషకాలు రొయ్య‌ల‌లో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా క‌లిగిన ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. బ‌రువు తగ్గ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో రొయ్య‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రొయ్య‌ల‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. క‌నుక కండ పుష్టి కోసం … Read more

Crispy Alu Fry : ఆలుగ‌డ్డ‌ల‌తో క్రిస్పీ ఆలు ఫ్రై.. త‌యారీ ఇలా.. భ‌లే టేస్ట్ ఉంటాయి..!

Crispy Alu Fry : మ‌నం త‌ర‌చూ బంగాళాదుంప‌ల‌ను ఉప‌యోగించి వంటింట్లో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బంగాళా దుంప‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా స‌రే చాలా రుచిగా ఉంటుంది. బంగాళా దుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. విట‌మిన్ సి, విట‌మిన్ బి6 ల‌తోపాటు కాప‌ర్, మాంగ‌నీస్ వంటి మిన‌ర‌ల్స్ కూడా బంగాళాదుంప‌ల‌లో అధికంగా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో, కాలేయం ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో, మూత్ర పిండాల‌లో రాళ్లు … Read more

Pesara Garelu : పెస‌ర‌పప్పు గారెలు.. త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి.. రుచికి రుచి కూడా..!

Pesara Garelu : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడు గారెలను త‌యారు చేస్తూ ఉంటాం. గారెల త‌యారీకి ఎక్కువ‌గా మిన‌ప ప‌ప్పును, బొబ్బెర ప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాం. కొంద‌రు ప‌ప్పు కూర‌లు, చారు వంటి వాటిని త‌యారు చేసుకునే పెస‌ర ప‌ప్పుతో గారెలను త‌యారు చేస్తూ ఉంటారు. పెస‌ర ప‌ప్పుతో చేసే గారెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర ప‌ప్పుతో గారెలను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన … Read more

Kunda Biryani : నోరూరించే కుండ బిర్యానీ.. చేయ‌డం చాలా సుల‌భ‌మే..!

Kunda Biryani : బిర్యానీ అంటే ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి. బిర్యానీ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు.. అంటే అతిశ‌యోక్తి కాదు. ఈ క్ర‌మంలోనే భోజ‌న ప్రియుల రుచులకు, ఇష్టాల‌కు అనుగుణంగా అనేక ర‌కాల బిర్యానీల‌ను వండి వ‌డ్డిస్తున్నారు. అయితే సాధార‌ణంగా మ‌న‌కు బిర్యానీ ఎక్క‌డైనా స‌రే ల‌భిస్తుంది. కానీ కుండ బిర్యానీ కేవ‌లం కొన్ని చోట్లే ల‌భిస్తుంది. దీన్ని త‌యారు చేసేందుకు కూడా కాస్త శ్ర‌మించాలి. క‌నుక దీన్ని చాలా త‌క్కువ మంది విక్ర‌యిస్తారు. … Read more