Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే.. లీటర్ల కొద్దీ రక్తం తయారవుతుంది..
Sesame Seeds Laddu : భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లోనే కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పొడి ఇలా చాలా రకాలుగా వీటిని ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం. నువ్వులలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మం, ఎముకలు, జుట్టుకు చాలా మంచిది. నువ్వులు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. నువ్వులు కాలేయం, చర్మానికి కూడా మేలు చేస్తాయి. … Read more









