Royyala Masala Kura : రొయ్య‌ల మ‌సాలా కూర‌.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటుంది..!

Royyala Masala Kura : మ‌నం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్ప‌త్తుల‌లో రొయ్య‌లు కూడా ఒక‌టి. రొయ్య‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అతి ముఖ్య‌మైన పోషకాలు రొయ్య‌ల‌లో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా క‌లిగిన ఆహారాల్లో రొయ్య‌లు ఒక‌టి. బ‌రువు తగ్గ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో రొయ్య‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. రొయ్య‌ల‌లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. క‌నుక కండ పుష్టి కోసం … Read more