Bendakaya Pulusu : బెండకాయ పులుసును ఇలా చేయండి.. ఇంట్లో చేసుకున్నట్లు పర్‌ఫెక్ట్‌గా వస్తుంది..!
Bendakaya Pulusu : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసుకోదగిన వంటకాల్లో బెండకాయ పులుసు కూడా ఒకటి. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఒక్కో విధంగా ఈ బెండకాయ పులుసును తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే బెండకాయ పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తరుచూ చేసే … Read more









