Nimmakaya Pulihora : నిమ్మకాయ పులిహోరను ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!
Nimmakaya Pulihora : మనం తరచూ నిమ్మకాయ రసాన్ని ఉపయోగించి నిమ్మకాయ పులిహోరను తయారు చేస్తూ ఉంటాం. నిమ్మకాయ పులిహోర రుచి ఏవిధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మనం నిమ్మ కాయ పులిహోర తయారీలో పచ్చిమిర్చిని వాడుతూ ఉంటాం. ఈ పచ్చి మిర్చిని ఉపయోగించి తరచూ చేసే విధంగా కాకుండా కొత్తగా నిమ్మకాయ పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. పచ్చి కారం నిమ్మకాయ పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు.. అన్నం – అర కిలో … Read more









