Brinjal Tomato Pappu : వంకాయ ట‌మాట ప‌ప్పును ఎప్పుడైనా రుచి చూశారా.. అద్భుతంగా ఉంటుంది..!

Brinjal Tomato Pappu : మ‌నం త‌ర‌చూ ట‌మాట‌ ప‌ప్పును త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాట పప్పు ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అన్నంలో ట‌మాట ప‌ప్పుతోపాటు నెయ్యిని కొద్దిగా వేసి క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మ‌నం త‌ర‌చూ చేసే ట‌మాట ప‌ప్పులో వంకాయ‌ల‌ను వేసి వంకాయ ట‌మాట పప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసిన ప‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక వంకాయ ట‌మాట … Read more

Gulab Jamun : గులాబ్ జామున్ ను ఇలా చేయండి.. వ‌దిలిపెట్ట‌కుండా తింటారు..!

Gulab Jamun : మ‌నం ఇంట్లో ర‌క‌ర‌కాల తీపి పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇంట్లో చేసుకోవ‌డానికి వీలుగా ఉండ‌డ‌మే కాకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలో చేసుకోగ‌లిగే తీపి ప‌దార్థాల‌లో గులాబ్ జామున్ ఒక‌టి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొంద‌రికి ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా కూడా గులాబ్ జామున్ ను చ‌క్క‌గా, బ‌య‌ట దొరికే విధంగా త‌యారు చేసుకోవ‌డం రాదు. ఈ క్ర‌మంలోనే గులాబ్ జామున్ ను బ‌య‌ట దొరికే విధంగా … Read more

Palak Pakodi : పాల‌కూర ప‌కోడీలు.. ఇలా చేస్తే అద్భుతంగా వ‌స్తాయి..!

Palak Pakodi : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా తిన‌డానికి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసే వాటిల్లో ప‌కోడీలు ఒక‌టి. ప‌కోడీ ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం వివిధ ర‌కాల ప‌కోడీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో పాల‌కూరతో చేసే ప‌కోడీలు ఒక‌టి. కేవ‌లం ఉల్లిపాయ‌తో చేసే ప‌కోడీల కంటే పాల‌కూర‌ను వేసి చేసే ప‌కోడీలు ఇంకా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా పాల‌కూర వ‌ల్ల క‌లిగే … Read more

Natu Kodi Kura : నాటుకోడి కూర‌.. అద్భుత‌మైన రుచి రావాలంటే ఇలా చేయండి..!

Natu Kodi Kura : మ‌న‌కు చౌక‌గా ల‌భించే మాంసాహార ఉత్పత్తుల‌లో చికెన్ ఒక‌టి. చికెన్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ప్ర‌స్తుత కాలంలో నాటు కోడికి పెరిగిన గిరాకీ అంతా ఇంతా కాదు. నాటుకోడి మాంసంతో త‌యారు చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే అద్భుత‌మైన రుచి వ‌చ్చేలా.. నాటు కోడితో కూరను ఎలా … Read more

Bitter Gourd Pakoda : కాక‌ర‌కాయ‌ల ప‌కోడీలు.. ఇలా చేస్తే వ‌దిలిపెట్ట‌కుండా తినేస్తారు..!

Bitter Gourd Pakoda : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ ఒక‌టి. ఇది చేదుగా ఉంటుంది.. అన్న మాటే కానీ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు కాక‌రకాయ‌ల‌లో ఉంటాయి. రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, బ‌రువును తగ్గించ‌డంలో, క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో కాకరకాయ స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం కాకరకాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడు, పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అయితే కాక‌రకాయ‌ల‌తో మ‌నం ప‌కోడీల‌ను … Read more

Ragi Cake : ఓవెన్‌తో ప‌నిలేకుండానే.. రుచిక‌ర‌మైన రాగి పిండి కేక్‌ను ఇలా త‌యారు చేయండి..!

Ragi Cake : రాగుల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో రాగి జావ చేసుకుని తాగితే శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు రాగుల వ‌ల్ల క‌లుగుతాయి. అయితే రాగుల‌తో కేక్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిక‌రంగా ఉంటుంది. పైగా ఆరోగ్య‌క‌రం కూడా. దీన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి పిండి … Read more

Goru Chikkudu Kaya Vepudu : పోష‌కాలు కోల్పోకుండా రుచిగా గోరు చిక్కుడు కాయ‌ల‌ను ఇలా ఫ్రై చేయండి..!

Goru Chikkudu Kaya Vepudu : మ‌న‌లో చాలా మంది గోరు చిక్కుడు కాయ‌ల‌ను తిన‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ గోరు చిక్కుడు కాయ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. గోరు చిక్కుడు కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుడుతుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. షుగ‌ర్ వ్యాధిని, బీపీని నియంత్రించ‌డంలో గోరు చిక్కుడు కాయ‌లు ఎంత‌గానో సహాయ‌ప‌డ‌తాయి. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణ క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే గోరు చిక్కుడు … Read more

Snake Gourd Curry : పొట్లకాయ అంటే ఇష్టం లేకుంటే.. ఇలా వండి తినండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Snake Gourd Curry : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో పొట్లకాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిల్లో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు అద్భుతమనే చెప్పాలి. పొట్లకాయల్లో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. జీర్ణక్రియ సరిగ్గా ఉంటుంది. కిడ్నీలు, శరీరం మొత్తం శుభ్రంగా మారుతాయి. ఇంకా పొట్లకాయలను తినడం వల్ల … Read more

Ivy Gourd Fry : దొండ‌కాయ‌లు ఇష్టం లేని వారు ఇలా వండితే.. మొత్తం తినేస్తారు..!

Ivy Gourd Fry : మ‌నం అనేక ర‌కాల కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో ఒక‌టి దొండ‌కాయ‌. కానీ దొండ‌కాయ‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఇది మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. దొండ‌కాయ‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. కండ‌రాలు బ‌లంగా త‌యార‌వుతాయి. అంతే కాకుండా హైబీపీని త‌గ్గించ‌డంలోనూ దొండ‌కాయ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. చ‌ర్మం నిగారించేలా చేసే శ‌క్తి దొండ‌కాయ‌కు … Read more

Veg Rolls : బ‌య‌ట దొరికే వెజ్ రోల్స్‌.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Veg Rolls : మ‌న‌కు బ‌య‌ట అందుబాటులో ఉన్న ఆహారాల్లో వెజ్ రోల్స్ ఒక‌టి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కానీ ఇవి బ‌య‌ట‌నే ల‌భిస్తాయి. ఇంట్లో ఎలా చేసుకోవాలి.. అని కొంద‌రు ఆలోచిస్తుంటారు. అయితే వీటిని ఇంట్లోనూ చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు. కాస్త శ్ర‌మించాలే కానీ రుచిక‌ర‌మైన వెజ్ రోల్స్ త‌యార‌వుతాయి. ఇక వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ రోల్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. మైదా పిండి – ఒక … Read more