Veg Rolls : రెస్టారెంట్లలో లభించే వెజ్ రోల్స్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Veg Rolls : వెజ్ చపాతీ రోల్స్.. గోధుమపిండి అలాగే కూరగాయలు కలిపి చేసే ఈ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవడానికి ఈ రోల్స్ చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు వెజ్ రోల్స్ ను తయారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ … Read more









