Beetroot Fry : బీట్‌రూట్‌ను ఇలా వండితే ఎంతో ఇష్టంగా తింటారు..!
Beetroot Fry : పింక్ రంగులో ఉండే కూరగాయ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బీట్ రూట్. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని సలాడ్స్ రూపంలో, జ్యూస్ లా చేసుకుని తీసుకోవచ్చు. బీట్ రూట్ తో ఫ్రై ని కూడా చేయవచ్చు. నేరుగా బీట్‌రూట్‌ను తినడం కొందరికి ఇష్టం ఉండదు. అలాంటి వారు బీట్‌రూట్ ఫ్రై చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు లభిస్తాయి. ఇక బీట్‌రూట్‌తో … Read more









