Guntha Ponganalu : ఎంతో రుచిక‌ర‌మైన గుంత పొంగ‌నాలు.. త‌యారీ ఇలా..!

Guntha Ponganalu : మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ దోశ‌ పిండితోనే గుంత పొంగ‌నాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. మాములుగా త‌యారు చేసే గుంత పొంగ‌నాల కంటే కింద చెప్పిన విధంగా త‌యారు చేసే గుంత పొంగ‌నాలు మ‌రింత రుచిగా ఉంటాయి. ఎంతో రుచిగా గుంత పొంగ‌నాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Palli Chutney : ఇడ్లీ, దోశ‌, ఉప్మా.. ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా స‌రే ఈ ప‌ల్లి చ‌ట్నీ చ‌క్క‌గా సెట్ అవుతుంది..!

Palli Chutney : మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం, ఉప్మా వంటి ర‌క‌ర‌క‌రాల ఆహార ప‌దార్థాలను త‌యారు చేస్తూ ఉంటాం. ఒక్కో ఆహార ప‌దార్థానికి ఒక్కోర‌కం చ‌ట్నీని త‌యారు చేస్తూ ఉంటాం. కానీ వీట‌న్నింటిని ఒకే చ‌ట్నీతో క‌లిపి తిన‌వ‌చ్చు. ఈ చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌ల్లీలు – … Read more

Egg Masala Curry : కోడిగుడ్ల‌తో మ‌సాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Egg Masala Curry : చాలా త‌క్కువ ఖ‌ర్చుతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహార ప‌దార్థాల‌లో కోడి గుడ్డు ఒక‌టి. కోడి గుడ్డులో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు ప్ర‌తి రోజూ కోడి గుడ్డును తిన‌డం వ‌ల్ల ఫ‌లితాలు అధికంగా ఉంటాయి. కోడి గుడ్డును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం స‌మ‌స్య రాకుండా ఉంటుంది. … Read more

Mamidikaya Pappu : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో ప‌ప్పు.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది..!

Mamidikaya Pappu : ప‌చ్చిమామిడి కాయ‌ల‌ను చూడ‌గానే మ‌న‌లో చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను ఉప్పు, కారంతో క‌లిపి నేరుగా తిన‌డం లేదా ఏడాదికి స‌రిపోయేలా మామిడి కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటాం. కొంద‌రు మామిడి కాయ‌ల‌తో ప‌ప్పును కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో … Read more

Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటితో కూర ఇలా చేస్తే.. చపాతీల్లోకి బాగుంటుంది..!

Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటి వల్ల కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే స్వీట్‌కార్న్‌లో బి కాంప్లెక్స్‌ విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. కనుక రెండింటినీ తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక ఈ రెండింటినీ కలిపి కూరగా వండుకుని కూడా తినవచ్చు. దీంతో రెండింట్లో ఉండే పోషకాలను ఒకేసారి పొందవచ్చు. ఇక వీటి కూరను … Read more

Banana Halwa : అర‌టి పండ్లతో హ‌ల్వా.. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది..!

Banana Halwa : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే పొటాషియం గుండెకు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి జీర్ణ స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ వంటివి ఉండ‌వు. అయితే ఈ పండ్ల‌ను నేరుగా తిన‌డంతోపాటు వీటితో ప‌లు ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో … Read more

Tamarind Egg Curry : చింత‌కాయ కోడిగుడ్ల పులుసు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Tamarind Egg Curry : రుచిలో పుల్ల‌గా ఉంటుంది కానీ చింత‌పండు మ‌న‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీంతో మ‌న‌క అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే చింతపండు మాత్ర‌మే కాదు.. ప‌చ్చి చింత కాయ‌ల‌తోనూ మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. వీటిని సాధార‌ణంగా చాలా మంది వంటల్లో వేస్తుంటారు. పచ్చి చింత‌కాయ‌ల‌తో చారు, ప‌ప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కోడిగుడ్ల పులుసును కూడా చేయ‌వచ్చు. ఇది … Read more

Avakaya : ఆవ‌కాయ‌ను ఇలా పెట్టుకుంటే.. చాలా రోజులు నిల్వ ఉంటుంది..!

Avakaya : మ‌న‌లో చాలా మంది వేస‌వి రాగానే సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ఆవ‌కాయ‌ను త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఆవ‌కాయ ప‌చ్చ‌డికి ఉండే రుచి అంతా ఇంతా కాదు. ఆవ‌కాయ త‌యారీలో ఉప‌యోగించే ప‌చ్చి మామిడి కాయ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. షుగ‌ర్ , బీపీల‌ను నియంత్రించ‌డంలో ప‌చ్చి మామిడి కాయ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అజీర్తిని, దంత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ప‌చ్చి మామిడి కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆవ‌కాయ‌ను చాలా సులువుగా, రుచిగా … Read more

Pani Puri : మీ ఇంట్లోనే సుల‌భంగా ఎంతో రుచిగా ఉండేలా.. పానీ పూరీని ఇలా త‌యారు చేయండి..!

Pani Puri : పానీపూరీ అంటే తెలియ‌ని వారుండ‌రు. వీటిని గోల్ గ‌ప్పా, పుచ్కా వంటి ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంటాయి. పానీపూరీని అంద‌రూ చాలా ఇష్టంగా తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట దొరికే వాటిలా ఇంట్లో కూడా చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో పానీపూరీని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో, వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. పానీపూరీ త‌యారీకి … Read more

Vegetable Puri : పూరీల‌ను కూర‌గాయ‌ల‌తో ఇలా చేసుకుని తింటే.. ఆరోగ్య‌క‌రం..!

Vegetable Puri : మ‌నం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడ‌ప్పుడు పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పూరీలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటి త‌యారీకి అధికంగా నూనెను వాడాల్సి వ‌స్తుంది. త‌క్కువ నూనెను వాడుతూ.. ఆరోగ్య‌క‌రంగా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య‌క‌ర‌మైన పూరీల‌ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. త‌రిగిన పాల‌కూర – ఒక క‌ట్ట, క్యారెట్ ముక్క‌లు – ఒక క‌ప్పు, … Read more