Cashew Nuts Tomato Curry : ఎన్నో పోష‌కాల‌ను అందించే జీడిప‌ప్పు.. దీంతో కూర ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Cashew Nuts Tomato Curry : మ‌న శ‌రీరానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో జీడిప‌ప్పు ఒక‌టి. జీడిప‌ప్పు మ‌న శ‌రీరానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జీడిపప‌ప్పులో మ‌న‌ శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే దాదాపు అన్ని ర‌కాల విట‌మిన్స్ ఉంటాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. జీడిప‌ప్పును త‌రుచూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు, చ‌ర్మ సంర‌క్ష‌ణతోపాటుగా దంతాల‌ను … Read more

Egg Tomato Omelette : కోడిగుడ్లు, ట‌మాటాల‌తో ఆమ్లెట్‌.. చాలా రుచిగా ఉంటుంది..!

Egg Tomato Omelette : కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఫ్రై లేదా కూర‌ల రూపంలో తింటారు. ఇక కొంద‌రు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బ‌దులుగా కోడిగుడ్ల‌తో ట‌మాటా ఆమ్లెట్‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోష‌కాల‌ను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గుడ్లు – … Read more

Aratikaya Bajji : అర‌టికాయ‌ల‌తో బ‌జ్జీలు.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటాయి..!

Aratikaya Bajji : కూర అర‌టికాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో కూర‌, పులుసు లేదా ఫ్రై చేస్తుంటారు. ఎలా చేసినా స‌రే కూర అర‌టి కాయ‌లు రుచిగానే ఉంటాయి. అయితే వీటితో బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవచ్చు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టికాయ బ‌జ్జీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కూర అర‌టికాయ‌లు – … Read more

Sprouts Vada : మొల‌క‌ల‌తో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను ఇలా త‌యారు చేయండి..!

Sprouts Vada : మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. షుగ‌ర్‌, బీపీ అదుపులోకి వ‌స్తాయి. బ‌రువు త‌గ్గుతారు. అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. కనుక మొల‌క‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. అయితే వీటితో వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మొల‌క‌ల‌ను నేరుగా తిన‌లేని వారు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసి తింటే ఎంతో … Read more

Mutton Liver Fry : ఎన్నో పోష‌కాల‌ను అందించే మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై.. పురుషుల‌కు మేలు చేస్తుంది..!

Mutton Liver Fry : మాంసాహార ప్రియులంద‌రూ చికెన్‌, మ‌ట‌న్‌ల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. కొంద‌రికి చేప‌లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంద‌రు రొయ్యలు తింటారు. అయితే మ‌ట‌న్ లోనే మ‌న‌కు ఇంకా వివిధ ర‌కాల మాంసాహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. త‌ల‌కాయ‌, పాయా, భేజా, బోటి ఇలాంటివ‌న్న‌మాట‌. ఇవే కాకుండా మ‌ట‌న్ లివ‌ర్ కూడా బాగానే ఉంటుంది. మ‌ట‌న్ క‌న్నా మ‌ట‌న్ లివ‌ర్‌తోనే మ‌న‌కు పోష‌కాలు అధికంగా ల‌భిస్తాయి. క‌నుక మ‌ట‌న్ తినేవారు దానికి … Read more

Sunnundalu : సున్నుండ‌ల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. ఇవి ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Sunnundalu : మిన‌ప ప‌ప్పును సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ ఇడ్లీలు, దోశ‌లు వంటి వాటిని.. గారెల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తుంటాం. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది. శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తుంది. పోష‌కాహార లోపం ఉన్న‌వారు మినప ప‌ప్పును పొట్టుతో సహా తింటుంటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మిన‌ప ప‌ప్పు వ‌ల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే దీంతో సున్నుండ‌ల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు అమిత‌మైన … Read more

Chuduva : అటుకుల‌తో చుడువా.. ఇలా చేస్తే స‌రిగ్గా వ‌స్తుంది..!

Chuduva : అటుకుల‌ను స‌హజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అటుకుల‌ను పోహా లేదా మిక్చ‌ర్ రూపంలో చాలా మంది తింటారు. ఇవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అటుకుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇవి చాలా తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. క‌నుక వీటిని ఎవ‌రైనా స‌రే చాలా సుల‌భంగా తిన‌వ‌చ్చు. ఇక అటుకుల‌తో చేసే చుడువా కూడా ఎంతో మందికి న‌చ్చుతుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Methi Puri : మెంతి ఆకుల‌తో పూరీలు.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Methi Puri : మెంతుల‌తో మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కలుగుతాయో.. మెంతి ఆకుల‌తోనూ మ‌న‌కు అదేవిధంగా లాభాలు క‌లుగుతాయి. వీటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు. కానీ మెంతి ఆకులు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని నేరుగా తిన‌లేని వారు ప‌లు ఇత‌ర విధాలుగా కూడా తిన‌వ‌చ్చు. ముఖ్యంగా మెంతి ఆకుల‌తో చేసే పూరీలు చాలా మందికి న‌చ్చుతాయి. వీటిని ఎంతో రుచిక‌రంగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మెంతి … Read more

Dates Kheer : ఖ‌ర్జూరాల‌తో పాయ‌సం.. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Dates Kheer : ఖ‌ర్జూరాల‌ను ఎంతో మంది ఆస‌క్తిగా తింటుంటారు. ఇవి పండ్లు. స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వి. క‌నుక వీటిల్లో ఉండే చక్కెర‌లు మ‌న‌కు హాని చేయ‌వు. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటే వీటిని రోజుకు 2-3 తిన‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో నీర‌సం, నిస్స‌త్తువ త‌గ్గుతాయి. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అజీర్ణం.. వంటి జీర్ణ … Read more

Rice Idli : మిగిలిన్న అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఇడ్లీల‌ను ఇలా త‌యారు చేయండి..!

Rice Idli : సాధార‌ణంగా మ‌నం రోజూ మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల్లో అన్నాన్ని తింటుంటాం. కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా అన్నాన్నే తింటుంటారు. అయితే ఒక రోజు ఎక్కువ ఒక రోజు త‌క్కువ అయ్యేలా అన్నాన్ని వండుతుంటారు. త‌క్కువ అయితే అన్నం మిగ‌ల‌దు. కానీ ఎక్కువ అయితే మాత్రం అన్నం మిగులుతుంది. దీంతో మిగిలిన అన్నాన్ని ప‌డేస్తుంటారు. అలా చేయకుండా మిగిలిన అన్నంతోనూ మ‌నం ప‌లు ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. వాటిల్లో ఇడ్లీ ఒకటి. ఈ … Read more