Irani Chai : ఇంట్లోనే ఇరానీ చాయ్‌ను ఇలా తయారు చేసి ఆస్వాదించండి..!
Irani Chai : హైదరాబాద్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. ఇక్కడి ఇరానీ చాయ్. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ కేఫ్‌లలో ఇరానీ చాయ్ మనకు లభిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అంతటా ఇరానీ చాయ్ చాలా సులభంగానే లభిస్తోంది. కానీ దీన్ని బయటే తాగాలి. దీన్ని ఎలా తయారు చేయాలో తెలియదు. కింద తెలిపిన విధంగా చేస్తే ఇంట్లోనే చాలా సులభంగా ఇరానీ చాయ్‌ను తయారు చేసుకుని తాగవచ్చు. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో … Read more









