Nimmakaya Pachadi : నిమ్మకాయ పచ్చడిని ఇలా పెట్టడం చాలా సులభం.. అన్నంలో దీన్ని మొదటి ముద్దతో తినాలి..!
Nimmakaya Pachadi : నిమ్మ కాయ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. చర్మాన్ని శుభ్రపరిచి, నిగారించేలా చేయడంలో నిమ్మకాయ రసం, నిమ్మకాయల నుండి తీసిన నూనె ఉపయోగపడతాయి. సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పిని తగ్గించడంలో, ఆరోగ్యవంతంగా బరువు తగ్గడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో నిమ్మకాయలు దోహదపడతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంతోపాటు శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో … Read more









