Chole Masala Curry : శనగలతో కూర ఇలా చేసి తింటే భలే రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Chole Masala Curry : తెల్ల శనగలు.. వీటినే చోలే ( పంజాబీలో) అని కూడా అంటారు. వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తెల్ల శనగలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అత్యధికంగా ప్రోటీన్లను కలిగి ఉన్న వృక్ష సంబంధమైన ఆహారాల్లో ఈ శనగలు ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతోపాటు బరువును తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. ఫోలిక్ యాసిడ్, ఫైబర్, మెగ్నిషియం, జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ … Read more









