Palli Chutney : పల్లి చట్నీని ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా తినేస్తారు..!
Palli Chutney : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు, ఊతప్పం వంటి వాటిని ఎక్కువగా అల్పాహారంలో భాగంగా చేస్తూ ఉంటాం. వీటిని తినడానికి మనం ఎక్కువగా పల్లి చట్నీని ఉపయోగిస్తాం. పల్లి చట్నీ రుచిగా ఉంటేనే ఈ ఆహార పదార్థాలు కూడా రుచిగా ఉంటాయి. ఇడ్లీ, దోశల రుచిని మరింతగా పెంచే పల్లి చట్నీని చేయడంలో కొందరు విఫలమవుతుంటారు. అయితే ఈ చట్నీని … Read more









