Chinthapandu Pachadi : చింత‌పండు ప‌చ్చ‌డి ఇలా చేయండి.. అన్నం, టిఫిన్స్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Chinthapandu Pachadi : మ‌నం వంట‌ల్లో పులుపు కోసం చింత‌పండును విరివిగా వాడుతూ ఉంటాము. చింతపండు వేసి చేసే పులుసు కూర‌లు, ర‌సం, సాంబార్ వంటివి చాలా రుచిగా ఉంటాయి. ఇలా వంట‌ల‌ల్లో వాడ‌డంతో పాటు కేవ‌లం చింత‌పండును ఉప‌యోగించి మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. చింత‌పండు ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ప‌చ్చ‌డి చాలాకాలం పాటు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ … Read more

Chinthapandu Pachadi : చింత పండు ప‌చ్చ‌డిని ఇలా ఎప్పుడైనా చేశారా.. చూస్తేనే నోరూరిపోతుంది క‌దా..!

Chinthapandu Pachadi : మ‌నం వంట‌ల్లో పులుపు రుచి కొర‌కు చింత‌పండును వాడుతూ ఉంటాం. చింత‌పండును ఉప‌యోగించ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పులుసు కూర‌ల్లో, సాంబార్, ప‌ప్పు చారు వంటి వాటిని త‌యారు చేయ‌డానికి ఈ చింత‌పండును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇవే కాకుండా చింత‌పండుతో మ‌నం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచ్ ల‌ర్స్ కూడా ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని … Read more

Chinthapandu Pachadi : చింత‌పండుతో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. చాలా భేషుగ్గా ఉంటుంది..!

Chinthapandu Pachadi : మ‌నం వంటింట్లో చింత‌పండును ఉప‌యోగించి ఎక్కువ‌గా ర‌సం, చారు, సాంబార్, పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చింత పండు కూడా మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చింత‌పండును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వ‌ల్ల జీర్ణ క్రియ మెరుగుప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో చింత‌పండు స‌హాయ‌ప‌డుతుంది. జ‌లుబు, ద‌గ్గు, అస్తమాల‌ను కూడా చింత‌పండు త‌గ్గిస్తుంది. చింత‌పండు గుండె, కాలేయ‌ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌దప‌డుతుంది. చ‌ర్మ ఆరోగ్యాన్ని ర‌క్షించ‌డంతోపాటు గాయాల‌ను … Read more