Watermelon Ice Cream : పుచ్చకాయ ఐస్ క్రీమ్.. ఎంతో టేస్టీగా.. ఇంట్లోనే ఇలా చేసేయండి..!
Watermelon Ice Cream : వేసవి కాలంలో పుచ్చకాయలను సహజంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిల్లో 90 శాతం నీరే ఉంటుంది. కనుక వేసవిలో వీటిని తింటే నీరు బాగా లభిస్తుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అలాగే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. పుచ్చకాయలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వీటితో ఐస్క్రీమ్ కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా … Read more









