Tomato Kurma : హోటల్స్‌లో లభించే టమాటా కుర్మాను.. ఇంట్లోనే ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!
Tomato Kurma : టమాటాలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. టమాటాలు లేని వంటగది ఉండదనే చెప్పవచ్చు. అలాగే టమాటాలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇతర కూరగాయలతో కలిపి వండడంతో పాటు మనం కేవలం టమాటాలతో కూడా వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. ఇలా టమాటాలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో టమాటా కుర్మా కూడా ఒకటి. ఇంట్లో ఇతర కూరగాయలు … Read more









