Meal Maker Masala Curry : డిఫ‌రెంట్ స్టైల్‌లో మీల్‌మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Meal Maker Masala Curry : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటితో మ‌నం ఎన్నో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, పులావ్, బ‌గారా అన్నం ఇలా దేనితోనైనా ఈ క‌ర్రీని తీసుకోవ‌చ్చు. ఈ … Read more

మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ.. త‌యారీ ఇలా..!

మ‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్ప‌త్తుల్లో మీల్ మేక‌ర్ లు కూడా ఒక‌టి. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. వీటిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేక‌ర్ ల‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ ల‌తోపాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. మాంసాహారాన్ని తిన‌ని వారు మీల్ మేక‌ర్ ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ అన్నీ ల‌భిస్థాయి. మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను … Read more

Meal Maker Masala Curry : మీల్ మేక‌ర్స్ మ‌న శ‌రీరానికి ఎంతో ఆరోగ్య‌క‌రం.. వాటిని ఇలా వండి తినొచ్చు..!

Meal Maker Masala Curry : సోయా గింజ‌ల నుండి నూనెను తీసిన త‌రువాత మిగిలిన ప‌దార్థంతో త‌యారు చేసిన‌వే మీల్ మేక‌ర్స్(పోయా చంక్స్‌). మీల్ మేక‌ర్స్ కూడా మ‌న‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డంతో పాటు, బ‌రువు త‌గ్గ‌డంలోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌హిళల్లో హార్మోన్ అస‌మ‌తుల్య‌తల‌ వల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంతోపాటు, మెనోపాజ్ దశ‌లో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు … Read more