Chepala Vepudu : ఏ చేప అయినా సరే ఇలా మసాలా పెట్టి వేపుడు చేయండి.. టేస్ట్ చూస్తే విడిచిపెట్టరు..!
Chepala Vepudu : చేపలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చేపల వేపుడు కూడా ఒకటి. చేపల వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తీసుకోవడానికి ఇది చాలాచక్కగా ఉంటుంది. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చేపల వేపుడును తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే చేపల వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ చేపల వేపుడును రుచి చూస్తే మళ్లీ … Read more









