Potato Tomato Curry : ఆలూ ట‌మాటా కూర‌.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది..!

Potato Tomato Curry : మ‌నం వంటింట్లో ట‌మాటాల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌కు ఇత‌ర కూర‌గాయ‌ల‌ను, దుంప‌ల‌ను క‌లిపి మ‌నం కూర‌ల‌ను వండుతూ ఉంటాం. ఇలా ట‌మాటాల‌ను ఉప‌యోగించి చేసే కూర‌ల‌లో ఆలూ ట‌మాటా కూర ఒక‌టి. ఆలూ ట‌మాటా కూర స‌రిగ్గా చేసుకోవాలే కానీ చాలా రుచిగా ఉంటుంది. ఆలుగ‌డ్డ‌లు, ట‌మాటాలు ఇవి రెండు కూడా మ‌న శ‌రీరానికి మేలు చేసేవే. ఆలూ ట‌మాటా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more