Jowar Pongal : జొన్న‌ల‌తో పొంగ‌ల్ ఇలా త‌యారు చేయండి.. చాలా రుచిగా ఉంటుంది.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌ది..!

Jowar Pongal : చిరు ధాన్యాల‌లో ఒకటైన జొన్న‌లు మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని సంగ‌టి, జావ‌, రొట్టె రూపంలో త‌యారు చేసి తింటుంటారు. అయితే ఇవి కొంద‌రికి అంత‌గా రుచించ‌వు. కానీ జొన్న‌ల‌తో పొంగ‌ల్ త‌యారు చేసుకుంటే.. అది ఎంతో మందికి నచ్చుతుంది. దీంతో రుచి, ఆరోగ్యం రెండూ ల‌భిస్తాయి. ఇక జొన్న‌ల‌తో పొంగ‌ల్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న‌ల‌తో పొంగ‌ల్ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. జొన్న‌లు … Read more

Tomato Rice : ట‌మాటా రైస్‌ను ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Rice : మ‌నం సాధార‌ణంగా వంటింట్లో అధికంగా వాడే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని త‌గ్గించ‌డంతోపాటు గుండె సంర‌క్ష‌ణ‌లోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎముక‌లు ధృఢంగా ఉంటాయి. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ … Read more

Upma : ఉప్మా న‌చ్చ‌డం లేదా..? ఇలా చేస్తే ఎంతైనా తింటారు..!

Upma : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో బొంబాయి ర‌వ్వ‌తో త‌యారు చేసే ఉప్మా ఒక‌టి. కానీ ఉప్మాను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. స‌రైన విధానంలో త‌యారు చేసుకుంటే ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక ఉప్మాను ఎంతో రుచిక‌రంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బొంబాయి రవ్వ – రెండు క‌ప్పులు, నూనె – 3 … Read more

Vellulli Karam : నోరు రుచిగా లేన‌ప్పుడు వెల్లుల్లి కారం తినండి.. రోజూ దీన్ని తింటే ఇంకా ఎంతో లాభం..!

Vellulli Karam : వెల్లుల్లితో మన‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వెల్లుల్లిని తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ర‌క్త‌నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హైబీపీ త‌గ్గుతుంది. ఇంకా మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు వెల్లుల్లి వ‌ల్ల క‌లుగుతాయి. అయితే వెల్లుల్లిని నేరుగా తిన‌లేని వారు దాంతో కారం త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రోజూ అన్నంలో మొదటి ముద్ద‌గా వెల్లుల్లి … Read more

Bobbarlu Kura : బొబ్బెర్ల కూర ఎంతో రుచిగా ఉంటుంది.. శ‌క్తి, పోష‌కాలు కూడా ల‌భిస్తాయి..!

Bobbarlu Kura : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల గింజ‌ల‌లో బొబ్బెర్లు ఒక‌టి. వీటితో చాలా మంది గారెలు, వ‌డ‌లు చేసుకుని తింటుంటారు. కానీ అవి నూనె వ‌స్తువులు. క‌నుక మ‌న‌కు అవి హాని క‌ల‌గ‌జేస్తాయి. అలా కాకుండా వాటిని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో తీసుకోవాలి. బొబ్బెర్ల‌ను మొల‌క‌లుగా చేసి తిన‌వ‌చ్చు. అయితే ఇవి కొంద‌రికి రుచించ‌వు. క‌నుక వాటిని కూర‌గా వండుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రెండూ లభిస్తాయి. ఇక బొబ్బెర్ల … Read more

Tandoori Tea : ఎంతో రుచికరమైన తందూరీ టీ.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Tandoori Tea : మనం ఇంట్లో కాఫీ, టీలను రోజూ తయారు చేసుకుని తాగుతుంటాం. బయటకు వెళ్తే వెరైటీ కాఫీ, టీలు మనకు లభిస్తాయి. ఇక మట్టి ముంతల్లో అందించే తందూరీ టీ ని కూడా చాలా మంది రుచి చూసి ఉంటారు. ఇది ఎంతో అద్భుతమైన టేస్ట్‌ను కలిగి ఉంటుంది. అయితే దీన్ని ఇంట్లోనే మీరు సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. తందూరీ టీ తయారీకి కావల్సిన పదార్థాలు.. నీళ్లు – … Read more

Tomato Curry : ట‌మాటా కూర‌ను ఇలా చేసుకుంటే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Curry : మ‌నం సాధార‌ణంగా వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు ఒక‌టి. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ర‌క్త నాళాల ప‌ని తీరును మెరుగు ప‌రిచి గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. చ‌ర్మం, జుట్టు సంర‌క్ష‌ణ‌లో కూడా ట‌మాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కంటి చూపు మెరుగుప‌డ‌డంలోనూ టమ‌టాలు దోహ‌దం చేస్తాయి. హైబీపీని త‌గ్గించ‌డంలో కూడా ట‌మాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ ల‌ బారిన ప‌డే … Read more

Palakova : చాలా త‌క్కువ స‌మ‌యంలోనే కమ్మనైన పాల‌కోవాను ఇలా తయారు చేసుకోండి..!

Palakova : సాధార‌ణంగా మ‌నం పాల‌తో ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుంటూ ఉంటాం. పాల‌తో చేసే తీపి ప‌దార్థాల‌లో పాల‌కోవా ఒక‌టి. పాల‌కోవా చాలా రుచిగా ఉంటుంది. కానీ దీనిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇంట్లో దీనిని అంద‌రూ త‌యారు చేసుకోలేరు. క‌నుక చాలా త‌క్కువ స‌మ‌యంలో పాల‌కోవాను మ‌నం పాల‌పొడితో త‌యారు చేసుకోవ‌చ్చు. పాల పొడితో చేసిన ఈ పాల‌కోవా కూడా చాలా రుచిగా ఉంటుంది. పాల‌పొడితో ఎంతో రుచిగా ఉండే … Read more

Idli Karam : ఇడ్లీల‌ను ఈ కారంతో తినండి.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Idli Karam : మ‌నం సాధార‌ణంగా ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీల‌ను ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌తో, సాంబార్ తో క‌లిపి తింటూ ఉంటాం. కొంద‌రు కారంలో నెయ్యి వేసుకుని కూడా ఇడ్లీల‌ను తింటూ ఉంటారు. ఇడ్లీల‌తో క‌లిపి తినే ఈ కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో చాలా మందికి తెలియ‌దు. ఈ కారాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి, దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాలను ఇప్పుడు … Read more

Vegetable Omelet : కోడిగుడ్లు లేకున్నా.. ఆమ్లెట్‌ను ఇలా వేసుకుని తిన‌వ‌చ్చు.. చాలా బాగుంటుంది..!

Vegetable Omelet : ఆమ్లెట్‌.. అనే పేరు చెప్ప‌గానే ముందుగా మ‌న‌కు గుర్తుకు వ‌చ్చేది కోడిగుడ్లు. ఆమ్లెట్ల‌లో స‌హ‌జంగానే కోడిగుడ్ల‌ను ఉప‌యోగిస్తుంటారు. ఆమ్లెట్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వేస్తుంటారు. అయితే కోడిగుడ్లు లేకుండా కూడా ఆమ్లెట్ వేసుకోవ‌చ్చు. పూర్తిగా అన్నీ శాకాహారాల‌నే ఉప‌యోగించి ఎగ్ లెస్ ఆమ్లెట్ వేసుకుని తిన‌వ‌చ్చు. శాకాహార ప్రియులు ఈ విధంగా ఆమ్లెట్‌ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక ఎగ్ లెస్ వెజిట‌బుల్ ఆమ్లెట్‌ను ఎలా వేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. ఎగ్ లెస్ వెజిట‌బుల్ ఆమ్లెట్ … Read more