Thotakura Vepudu : పోషకాలు పోకుండా తోటకూరను ఇలా వండుకోండి.. రుచిగా ఉంటుంది..!
Thotakura Vepudu : మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మనం తినే ఆకుకూరలల్లో తోటకూర ఒకటి. తోటకూరను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో కొవ్వును తగ్గించి బరువు తగ్గాలనుకునే వారికి తోటకూర ఎంతగానో సహాయపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. హైపర్ టెన్షన్ తో బాధపడే వారికి తోటకూర ఎంతో మేలు చేస్తుంది. తోటకూరలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధుల బారిన … Read more









