Corn Dosa : బయట హోటల్స్‌లో లభించే కార్న్ దోశను.. ఇంట్లోనే ఇలా సులభంగా వేసుకోవచ్చు..
Corn Dosa : దోశ అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దోశల్లో అనేక రకాల దోశలు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ వేసుకుని తింటారు. అయితే మనకు బయట వివిధ రకాల దోశలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కార్న్ దోశ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా సులభమే. ఇంట్లోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే కార్న్ దోశను … Read more









