Pesara Idli : పెసర దోశలే కాదు.. ఇడ్లీలు కూడా బాగుంటాయి.. ఇలా చేసుకోవచ్చు..!
Pesara Idli : పెసలు మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు మాంసంతో సమానంగా ఉంటాయి. అలాగే కోడిగుడ్డు కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. కనుక పెసలను నానబెట్టి మొలకెత్తించి తినమని చెబుతుంటారు. అయితే పెసలను నేరుగా అలా తినలేకపోయినా వాటిని వివిధ రకాల వంటకాలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది పెసలతో పెసరట్లు తయారు చేసి తింటుంటారు. ఇక వీటితో పెసల ఇడ్లీలను కూడా తయారు చేయవచ్చు. వీటిని … Read more









