Veg Pulao : ఒక్క చుక్క నూనె లేకుండా వెజ్ పులావ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యకరమైనది..!
Veg Pulao : సాధారణంగా మనం రోజూ చేసే వంటల్లో నూనెను ఉపయోగిస్తుంటాం. ఇక పులావ్ లాంటి వంటకాలకు అయితే నూనె అధికంగా అవసరం అవుతుంది. కానీ ఒక్క చుక్క నూనె కూడా ఉపయోగించకుండా వెజ్ పులావ్‌ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో నూనె వాడరు కనుక చాలా ఆరోగ్యకరమైనది కూడా. కనుక వెజ్ పులావ్‌ను ఎలా తయారు చేయాలో.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









