Nimmakaya Pulihora : నిమ్మకాయ పులిహోరను ఇలా చేయండి.. సరిగ్గా వస్తుంది.. రుచి అద్భుతంగా ఉంటుంది..!
Nimmakaya Pulihora : అన్నంతో చేసే వెరైటీలలో నిమ్మకాయ పులిహోర ఒకటి. మనలో చాలా మంది దీనిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ పులిహోరను రాత్రి మిగిలిన అన్నంతో లేదా తాజాగా వండిన అన్నంతో తయారు చేస్తూ ఉంటారు. మనలో కొందరు నిమ్మ కాయ పులిహోరను భగవంతునికి నైవేద్యంగా కూడా సమర్పిస్తూ ఉంటారు. దీనిని తయారు చేసుకునే విధానం కూడా చాలా మందికి తెలుసు. కానీ కొందరికి ఎన్ని సార్లు ప్రయత్నించినా రుచిగా … Read more









