Pullattu : ఈ అట్టు.. ఆరోగ్యంలో మేటి.. రుచిలో దీనికి సాటి ఏదీ లేదు..!
Pullattu : పూర్వ కాలంలో ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో పుల్లట్లు ఒకటి. కానీ ప్రస్తుత కాలంలో వీటిని తినే వారు చాలా తక్కువైపోయారు. వీటిని తినడం వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగదు. కొందరు దోశ పిండిలో పుల్లటి పెరుగును లేదా పుల్లటి మజ్జిగను వేసి కలిపి పుల్లట్టులా వేస్తారు. మరి కొందరు దోశ పిండినే 15 గంటలు లేదా ఒక రోజంతా పులియ బెట్టి మరుసటి రోజు పుల్లట్టులా వేస్తారు. పుల్లట్టును … Read more









