Garam Masala Powder : గరంమసాలా పొడిని బయట కొనాల్సిన పనిలేదు.. చక్కని వాసన వచ్చేలా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..
Garam Masala Powder : మనం చేసే వంటలు మరింత రుచిగా ఉండడానికి వంటల చివర్లో మనం గరం మసాలాను వేస్తూ ఉంటాం. గరం మసాలాను వేయడం వల్ల వంటల రుచి, వాసన మరింతగా పెరుగుతుంది. కేవలం మసాలా వంటకాల్లోనే కాకుండా ఇతర వంటకాల్లో కూడా మనం గరం మసాలాను వేస్తూ ఉంటాం. వెజ్, నాన్ వెజ్ అనే తేడా లేకుండా అన్నీ వంటకాల్లోను దీనిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. బయట మార్కెట్ లో మనకు వివిధ … Read more









