Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Garam Masala Powder : ఇంట్లోనే గ‌రం మ‌సాలా పొడిని ఇలా సుల‌భంగా త‌యారు చేయండి..!

Admin by Admin
April 18, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Garam Masala Powder : మన వంట ఇంటి మ‌సాలా దినుసుల్లో అనేక ర‌కాల‌కు చెందిన‌వి ఉంటాయి. అయితే అన్నింటినీ క‌లిపి త‌యారు చేసేదే.. గ‌రం మ‌సాలా పొడి. దీన్ని మ‌నం రోజూ లేదా త‌ర‌చూ వంట‌ల్లో ఉపయోగిస్తుంటాం. దీన్ని వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అలాగే ఇవన్నీ మూలిక‌లుగా ప‌నిచేస్తాయి. క‌నుక ఔష‌ధ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక రకాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కాబ‌ట్టి గ‌రం మ‌సాలా పొడిని మ‌నం వంటల్లో వాడాల్సి ఉంటుంది. అయితే గ‌రం మ‌సాలా పొడిలో ఏయే మ‌సాలా దినుసుల‌ను వాడాలి.. ఎంత మొత్తంలో వాడితే పొడి చ‌క్క‌గా వ‌స్తుంది.. అన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలోనే ఏయే దినుసుల‌ను ఎంత మొత్తంలో ఉప‌యోగించి గ‌రం మ‌సాలా పొడిని ఎలా త‌యారు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

make Garam Masala Powder at home in this easy method
Garam Masala Powder

గ‌రం మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

దాల్చిన చెక్క – 5 (2 ఇంచుల పొడ‌వు ఉండాలి), యాల‌కులు పొట్టు తీసినవి – ఒక క‌ప్పు, జీల‌క‌ర్ర – అర క‌ప్పు, మిరియాలు – అర క‌ప్పు, ల‌వంగాలు – అర క‌ప్పు, ధ‌నియాలు – అర క‌ప్పు, తురిమిన ఎండు కొబ్బ‌రి – పావు క‌ప్పు.

గ‌రం మ‌సాలా పొడిని త‌యారు చేసే విధానం..

పైన తెలిపిన అన్ని ప‌దార్థాల‌ను విడివిడిగా పెనంపై వేయించుకోవాలి. నూనె లేకుండా ఒక్కో దాన్ని వేయించుకోవాలి. బాగా వేగిన త‌రువాత అన్నింటినీ క‌లిపి మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టుకోవాలి. దీన్ని మెత్త‌గా లేదా బ‌ర‌క‌గా.. ఎవ‌రికి న‌చ్చిన‌ట్లు వారు ప‌ట్టుకోవ‌చ్చు. దీంతో గరం మ‌సాలా పొడి త‌యార‌వుతుంది. ఇది 15 నుంచి 20 రోజుల వ‌ర‌కు వ‌స్తుంది. ఇలా గ‌రం మ‌సాలా పొడిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.

Tags: garam masala powder
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Vetiver Powder : ఈ పొడిని రోజూ తీసుకుంటే వేడి ఇట్టే త‌గ్గిపోతుంది.. ఇంకా ఎన్నో అద్భుత‌మైన లాభాలు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.