Rice Idli : మిగిలిన్న అన్నాన్ని పడేయకండి.. దాంతో ఇడ్లీలను ఇలా తయారు చేయండి..!
Rice Idli : సాధారణంగా మనం రోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో అన్నాన్ని తింటుంటాం. కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా అన్నాన్నే తింటుంటారు. అయితే ఒక రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ అయ్యేలా అన్నాన్ని వండుతుంటారు. తక్కువ అయితే అన్నం మిగలదు. కానీ ఎక్కువ అయితే మాత్రం అన్నం మిగులుతుంది. దీంతో మిగిలిన అన్నాన్ని పడేస్తుంటారు. అలా చేయకుండా మిగిలిన అన్నంతోనూ మనం పలు రకాల వంటకాలను తయారు చేయవచ్చు. వాటిల్లో ఇడ్లీ ఒకటి. ఈ … Read more









