Egg Tomato Omelette : కోడిగుడ్లు, టమాటాలతో ఆమ్లెట్.. చాలా రుచిగా ఉంటుంది..!
Egg Tomato Omelette : కోడిగుడ్లను చాలా మంది రకరకాలుగా తింటుంటారు. ఉడకబెట్టి లేదా ఫ్రై లేదా కూరల రూపంలో తింటారు. ఇక కొందరు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బదులుగా కోడిగుడ్లతో టమాటా ఆమ్లెట్‌ను వేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోషకాలను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు టమాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు టమాటా ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు.. గుడ్లు – … Read more









