Dates Kheer : ఖర్జూరాలతోనూ ఎంతో రుచికరమైన పాయసాన్ని ఇలా చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Dates Kheer : మనం ఖర్జూర పండ్లను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఖర్జూర పండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఈ ఖర్జూర పండ్లను నేరుగా తినడంతో పాటు వీటిని తీపి వంటకాల తయారీలో కూడా వాడుతూ ఉంటాం. అలాగే వీటితో మనం ఎంతో రుచికరమైన పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









