Methi Puri : ఎప్పుడూ తినే పూరీలు కాకుండా ఇలా ఒక్కసారి మేథీ పూరీలను చేసి తినండి.. ఏ కూరలోకి అయినా సరే బాగుంటాయి..!
Methi Puri : మనం మెంతి ఆకును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతిఆకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూరతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. మెంతికూరతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మెంతిపూరీలు కూడా ఒకటి. తరుచూ చేసే పూరీల కంటే ఈ మెంతి పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని కూడా అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ పూరీలను తయారు చేయడం కూడా చాలా సులభం. … Read more









