Vegetable Puri : పూరీలను కూరగాయలతో ఇలా చేసుకుని తింటే.. ఆరోగ్యకరం..!
Vegetable Puri : మనం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడప్పుడు పూరీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. పూరీలు రుచిగా ఉన్నప్పటికి వీటి తయారీకి అధికంగా నూనెను వాడాల్సి వస్తుంది. తక్కువ నూనెను వాడుతూ.. ఆరోగ్యకరంగా పూరీలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన పూరీల తయారీకి కావల్సిన పదార్థాలు.. తరిగిన పాలకూర – ఒక కట్ట, క్యారెట్ ముక్కలు – ఒక కప్పు, … Read more









