Mamidikaya Pappu : ఆంధ్రా స్టైల్‌లో మామిడి కాయ పప్పును ఇలా చేయాలి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!
Mamidikaya Pappu : మామిడికాయ పప్పు.. వేసవికాలంలో ఈ పప్పును తయారు చేయని వారు ఉండరనే చెప్పవచ్చు. మామిడికాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. కింద చెప్పిన విధంగా తయారు చేసే మామిడికాయ పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్రా స్టైల్ లో చేసే ఈ మామిడికాయ పప్పు కూడా చాలా కమ్మగా ఉంటుంది. దీనిని ఎక్కువగా అమ్మమ్మల కాలంలో తయారు చేసేవారు. ఈ పప్పును తయారు చేసుకోవడం … Read more









