Kalakand : కలాకంద్‌ను ఇలా చేస్తే.. స్వీట్ షాపుల్లోని టేస్ట్ వస్తుంది.. చాలా సులభం..
Kalakand : పాలతో మనం రకరకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేయదగిన తీపి పదార్థాల్లో కలాకంద్ కూడా ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అయితే కలాకంద్ ను తయారు చేయడం చాలా సమయం అలాగే శ్రమతో కూడుకున్న పని. ఈ కలాకంద్ ను మనం చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా చాలా తక్కువ సమయంలో అయ్యేలా కలాకంద్ ను … Read more









