Tomato Charu : టమాటా చారు.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!
Tomato Charu : మనం టమాటాలను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. టమాటాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని, కంటి సమస్యలను తగ్గించడంలో టమాటాలు ఎంతో సహాయపడతాయి. టమాటాలను ఉపయోగించి టమాట పప్పు, టమాట పచ్చడితోపాటు వివిధ కూరగాయలతో కలిపి కూడా మనం వంటలను తయారు చేస్తూ ఉంటాం. టమాటలతో మనం చారు, రసాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇతర ఆహార పదార్థాలతో … Read more









